సాహిత్య కుసుమం శ్రీమతి సాయిస్వరూప గారితో ముఖాముఖి

I

Indic Today

Guest
భారతీయ ప్రాచీన, ప్రాంతీయ భాషాభివృద్ధిలో భాగంగా తెలుగు భాష, సంస్కృతి గొప్పతనాన్ని, మాధుర్యాన్ని గుర్తుచేయడానికి తనవంతు కృషిగా వెలసిన వేదిక మా ఈ “ఇండికా తెలుగు” విద్యా వాహిని. మా కార్యక్రమాలు ముఖ్యంగా సాహిత్యము, సంస్కృతి, జీవనశైలిలు, చరిత్ర, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, భక్తి సాంప్రదాయంలో సూక్ష్మవిశ్లేషణలు, సున్నిశిత పరిశీలనలు, సద్విమర్శలు వంటి అంశాలతో పాటు యా రంగాల్లో కృషిచేస్తున్న తెలుగువారి పరిచయాలు, ముఖాముఖి, ప్రశ్నోత్తరాలు, సదస్సులు, మొదలగు ప్రసారాలతో మీ ముందుకు రాబోతున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో పాటు సలహాలు, నిర్మాణాత్మక సూచనలతో మమ్మల్ని ప్రోత్సహించి, వియజయవంతం చేయగలరని ఆశిస్తున్నాము

అభయ, అవిషి, మౌరి, ద్రౌపదిలాంటి పౌరాణిక స్త్రీలు ముఖ్యపాత్రలుగా నవలలు రచించిన శ్రీమతి సాయిస్వరూపగారితో పరిచయకార్యక్రమం. రచయిత్రిగా ఆవిడ ప్రస్థానం, ప్రేరణ, వ్యక్తిగత ఇష్టాలతో ఈ కార్యక్రమం ఉంటుంది.

పరిచయకర్త: వేమూరి అరుణ్ కుమార్ గారు

The post సాహిత్య కుసుమం శ్రీమతి సాయిస్వరూప గారితో ముఖాముఖి appeared first on Indic Today.

Continue reading...
 
Top